Tuesday, January 3, 2012

Ring Tone

Friday, May 29, 2009

జీవితం మీ చేతుల్లో

గతాన్ని మర్చిపోండి అది మీ చేతుల్లో లేదు కాబట్టి
జరగబోయే దానికోసం ప్రణాళిక వేసుకోండి
దాన్ని వర్తమానంలో పాటించండి
అప్పుడు చూడండి ఎవరు వేలెత్తి చూపారు
ఆ సాహసం చేయలేరు

కాదంటారా...?

చేసి చూడండి మీకే తెలుస్తూంది

విమర్సలకు సాదర ఆహ్వానం
మీ

సత్య